బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఆగస్టు 15న హాట్స్టార్లో ప్రారంభమైంది.
ఈ షోలో పాల్గొన్న రన్నింగ్ రాజాను జడ్జీలు నవదీప్, బిందుమాధవి, అభిజిత్ మరియు యాంకర్ శ్రీముఖి కించపరిచారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కంటెస్టెంట్లను అవమానించిన తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా, షోలో పాల్గొన్న కండల వీరుడికి శ్రీముఖి సానుకూలంగా స్పందించడం గమనార్హం.