ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (VI) తమ చందాదారులకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.
ఈ ఆఫర్ కింద విదేశాలకు వెళ్లే వినియోగదారులకు ఇంటర్నేషనల్ రోమింగ్‌ను ఉచితంగా అందిస్తోంది.
ఈ సదుపాయం ఏడాదిలో గరిష్టంగా 3 ట్రిప్స్ వరకు వర్తిస్తుంది.