Indian Politics
భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దు: అజిత్ డోభాల్

భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దు: అజిత్ డోభాల్

Andhrajyothy2h
THE BRIEF
1

భారత్ సహనాన్ని బలహీనతగా భావించవద్దని, ఎలాంటి పర్యావసానాలనైనా లెక్కచేయకుండా భారత్ దాడులు చేయగలదని ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ హెచ్చరించారు.

2

గతేడాది మే 7న పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు.

3

ఈ ఆపరేషన్ తర్వాత 88 గంటల పాటు ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు జరిగాయని, మే 10న పాక్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని పేర్కొన్నారు.