ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ష్యూరిటీ లేని బ్యాంక్ రుణాలను ప్రకటించింది.
ఈ పథకం ద్వారా ప్రజలు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
పర్యావరణ హితమైన ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.