
పవిత్ర మక్కా నగరంలో బహిరంగంగా ముద్దుపెట్టుకున్న ఓ జంటకు సౌదీ అరేబియా పాలకులు మరణశిక్ష విధించారు.
మక్కా పవిత్రతను ఉల్లంఘించినందుకు గాను ఈ శిక్షను అమలు చేసినట్లు అధికారులు తెలిపారు.
శిక్షకు గురైన ఈ జంట బంగ్లాదేశ్ పౌరులైన నజ్రుల్ ఇస్లాం, సితి అక్తర్గా గుర్తించబడింది.