ప్రముఖ వేరబుల్ బ్రాండ్ Mivi తన మొదటి స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది.
ఈ కొత్త స్మార్ట్ఫోన్ పేరు Mivi One 5G.
దీని ధర సుమారు ₹12,000 గా ఉంది.