ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసిన కొండా సుస్మిత, వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు.
సీఎం సోదరుడి కంపెనీకి రూ. 200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని ఆరోపించిన సుస్మిత, పార్టీ హైకమాండ్ నిర్ణయం లేకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని ఆగస్టు 23న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.