
నావల్ ఇంజనీర్ ఇల్యా ఎస్పినో మరోట్టా పనామా కెనాల్ అడ్మినిస్ట్రేషన్‌కు నాయకత్వం వహించే మొదటి మహిళగా బాధ్యతలు చేపట్టారు.
ఈ కెనాల్ ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 3 శాతం వాటాను కలిగి ఉండి, పనామా ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా ఉంది.
ఇల్యా ఎస్పినో 150 కోట్ల డాలర్ల వ్యయంతో ఇండియో నదీ బేసిన్లో భారీ రిజర్వాయర్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.