బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను సవరించి పెంచింది.
500 రోజుల కాలవ్యవధితో 'స్టార్ అక్షయ్' పేరుతో కొత్త ఎఫ్డీ పథకాన్ని నవంబర్ 2, 2026 నుంచి అమలులోకి తెచ్చింది.
ఈ కొత్త పథకం కింద గరిష్టంగా 7.50 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది.