
పాకిస్థాన్ క్రికెట్లో కొంతకాలంగా నెలకొంటున్న పరిణామాలపై పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్లో పలు కీలక మార్పులు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ ప్రక్షాళనతో జట్టు ప్రదర్శన మెరుగవుతుందనే చర్చ జరుగుతోంది.