
ప్రస్తుతం బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్' పదవిని అప్పగించే అవకాశం ఉంది.
ఈ కొత్త బాధ్యతల్లో లక్ష్మణ్ సీనియర్ జట్టు, సెలెక్టర్లు, కోచ్‌లు మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాల మధ్య సమన్వయం చేయాల్సి ఉంటుంది.
అదే సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.