Indian Politics
దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ నేతల అదుపు

దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ నేతల అదుపు

Eenadu2h
THE BRIEF
1

దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాక్రోచ్‌ జనతా పార్టీ నేతలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

2

CJP ముఖ్య నాయకులు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకా దిల్లీలో జంతర్‌మంతర్‌ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

3

ఈ పరిణామాల నేపథ్యంలో జంతర్‌మంతర్‌ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.