International
నేపాల్ వరద బాధితులకు సద్గురు జగ్గీ వాసుదేవ్ రూ.కోటి విరాళం

నేపాల్ వరద బాధితులకు సద్గురు జగ్గీ వాసుదేవ్ రూ.కోటి విరాళం

hmtvlive1h
THE BRIEF
1

నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరద బాధితుల సహాయ కార్యక్రమాల కోసం ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ రూ. కోటి విరాళం ప్రకటించారు.

2

హిమాలయ విపత్తులను ఎదుర్కొనేందుకు భారత్, చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్ దేశాలతో కూడిన ‘ప్రత్యేక హిమాలయ బోర్డు’ను ఏర్పాటు చేయాలని ఖాట్మండులో సద్గురు ప్రతిపాదించారు.

3

ఈ వరదల్లో చైనా వైపు గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న ఇషా సంస్థకు చెందిన 77 మంది కైలాశ్ యాత్ర సభ్యులు, నేపాల్ వైపు ముగ్గురు వాలంటీర్లు గల్లంతయ్యారు.