
దీపావళిని లక్ష్యంగా చేసుకుని విడుదలయ్యే ఒకట్రెండు సినిమాలు, పొరుగు భాషల నుంచి వచ్చే మరొకటో రెండో అనువాదాలు మినహా నవంబరు మాసంలో బాక్సాఫీస్ దగ్గర సందడి పెద్దగా కనిపించదు.
సాధారణంగా నవంబరు నెలలో పెద్ద సినిమాలు తక్కువగా విడుదలవుతాయి.
ఈ నెలలో వినోదాల విహారం తక్కువగా ఉంటుందని అంచనా.