Entertainment
నవంబరు మాసంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి తక్కువ

నవంబరు మాసంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి తక్కువ

Eenadu2h
THE BRIEF
1

దీపావళిని లక్ష్యంగా చేసుకుని విడుదలయ్యే ఒకట్రెండు సినిమాలు, పొరుగు భాషల నుంచి వచ్చే మరొకటో రెండో అనువాదాలు మినహా నవంబరు మాసంలో బాక్సాఫీస్‌ దగ్గర సందడి పెద్దగా కనిపించదు.

2

సాధారణంగా నవంబరు నెలలో పెద్ద సినిమాలు తక్కువగా విడుదలవుతాయి.

3

ఈ నెలలో వినోదాల విహారం తక్కువగా ఉంటుందని అంచనా.