
రష్యాతో యుద్ధం ఆపేందుకు ఒప్పందం చేసుకోలేకపోతున్న ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిందేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో ఇంధన ధరలను తగ్గించేందుకు రష్యా నుంచి తొలుత 3 లక్షల టన్నుల డీజిల్ సరఫరాను విడుదల చేయాలని ట్రంప్ నిర్ణయించారు.
రష్యా నుంచి డీజిల్ సరఫరాలకు అనుమతించడం ద్వారా ఆ దేశానికి ఆదాయం పెరిగి యుద్ధం కొనసాగించేందుకు వీలవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.