Technology
ఏఐతో నకిలీ పోలీస్ ఐడీ కార్డు సృష్టించి ట్రాఫిక్ పోలీసులకే బెదిరింపులు

ఏఐతో నకిలీ పోలీస్ ఐడీ కార్డు సృష్టించి ట్రాఫిక్ పోలీసులకే బెదిరింపులు

AP7AM3h
THE BRIEF
1

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా శివారులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని దుర్వినియోగం చేసి నకిలీ పోలీస్ ఐడీ కార్డును సృష్టించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

2

డమ్ డమ్ ప్రాంతంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల వద్దకు వెళ్లి తాను పోలీస్ అధికారినని చెప్పి కారు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు బెదిరింపులకు దిగాడు.

3

పోలీసులు అనుమానించి ఐడీ కార్డును స్కాన్ చేయగా అది నకిలీదని తేలడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు.