Indian Politics
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత

ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత

Andhrajyothy2h
THE BRIEF
1

‘ఏకం’ ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయకుమార్‌ నాయుడు (77) అనారోగ్యంతో కన్నుమూశారు.

2

చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

3

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లం కేంద్రంగా ఆయన ఆధ్యాత్మిక సేవలను అందించారు.