
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రం నుండి శనివారం రెండో పాటను చిత్రబృందం విడుదల చేసింది.
అనిరుధ్ స్వరపరిచిన ఈ జానపద బాణీకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, నాని మాస్ లుక్‌లో కీర్తి సురేశ్‌తో కలిసి స్టెప్పులు వేశారు.
పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబరు 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.