
వైసీపీకి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు గుడ్‌బై చెప్పి జనసేన పార్టీలో చేరారు.
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
గోదావరి ప్రాంతంలో కీలక నేతగా ఉన్న ఆయన పార్టీ మారడం వైఎస్సార్‌సీపీకి పెద్ద షాక్‌గా మారింది.