
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శుక్రవారం నాడు రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో ఐదుగురు మరణించగా, 27 మంది గాయపడ్డారు.
ఈ దాడుల్లో మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ భాగస్వామికి చెందిన గోదాము పూర్తిగా దగ్ధమైంది.
పౌర మౌలిక సదుపాయాలు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా విస్తృత దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.