Entertainment
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం

ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం

Eenadu1h
THE BRIEF
1

సుమంత్ కథానాయకుడిగా సంతోశ్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’.

2

గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

3

ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.