Economy
నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో ఉద్యోగాల కోత.. 800 మందికి ఉద్వాసన?

నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో ఉద్యోగాల కోత.. 800 మందికి ఉద్వాసన?

Andhrajyothy2h
THE BRIEF
1

ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భారీగా లేఆఫ్‌లు చేపట్టనున్నట్లు సమాచారం.

2

తన ఉద్యోగుల్లో 5 శాతం లేదా సుమారు 800 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని మీడియా నివేదికలు తెలిపాయి.

3

రెండు మూడు రోజుల్లో ఈ ఉద్యోగాల కోత ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నప్పటికీ, కంపెనీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.