సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లభాపురంలో కోతులు ఒక్కసారిగా తరముకొచ్చాయి.
కోతుల భయంతో పరుగుపెట్టిన బాలుడికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు.
ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.