పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారం మరియు వెండి ధరలలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.
కొన్ని నివేదికల ప్రకారం పసిడి ధరలలో మార్పులు వినియోగదారులపై భారాన్ని మోపుతున్నాయి.
బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు మాత్రం పెరుగుదల బాట పట్టాయి.