Health & Environment
డయాబెటిస్‌ను నియంత్రించే మామిడి ఆకులు

డయాబెటిస్‌ను నియంత్రించే మామిడి ఆకులు

tv9telugu2h
THE BRIEF
1

మామిడి ఆకులలో విటమిన్ సి, బి, ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి.

2

ఈ ఆకుల రసం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

3

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏదైనా చిట్కా పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.