టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమార్తె మేధ కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు.
‘# మైత్రీ ఇన్ లవ్’ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం కానున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.