
అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేటి నుంచి కీలక చర్చలు ప్రారంభం కానున్నాయి.
ఈ చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చకుండా దౌత్యపరమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగించే నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఈ చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.