
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించగా, ఆంక్షలు ఉన్నప్పటికీ భారీగా జనం తరలివచ్చారు.
ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆంక్షలు విధించినప్పటికీ, జగన్ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి మద్దతు తెలిపారు.
పర్యటనలో భాగంగా జగన్ను 'ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు' అని పేర్కొంటూ మహిళలు ఫొటోలు ప్రదర్శించగా, 2029లో ఆయనే సీఎం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.