
చంద్రుడిపై శాశ్వత స్థావరాలకు విద్యుత్ అందించేందుకు అమెరికా, చైనా, రష్యా దేశాలు అణు రియాక్టర్ల ఏర్పాటుకు పోటీ పడుతున్నాయి.
2030 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద అణు రియాక్టర్‌ను అమర్చేందుకు నాసా ప్రణాళికలు రచిస్తోంది.
రష్యా మరియు చైనాలు ఉమ్మడిగా 2036 నాటికి 10 కిలోవాట్ల విద్యుదుత్పత్తి చేసే అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి.