
నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ‘భారతీయుడు 3’ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు ‘భారతీయుడు 3: వార్ మోడ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను అధికారికంగా పంచుకున్నారు.
ఈ చిత్రంలో సేనాపతి పాత్ర సరికొత్త వార్ మోడ్‌లో కనిపించనుంది.