
నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని గోరుకల్లు రిజర్వాయర్ ఔట్‌ఫాల్ రెగ్యులేటర్ గేటును ఒక ఆకతాయి తెల్లవారుజామున ఎత్తాడు.
దీంతో రిజర్వాయర్ నుంచి భారీగా నీరు పోటెత్తి గోరుకల్లు గ్రామంలోకి ప్రవహించింది.
ఈ రెగ్యులేటర్‌కు ఉన్న ఏకైక గేటును ఎత్తడంతో ఒక్కసారిగా వరద నీరు గ్రామాన్ని ముంచెత్తింది.