హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాల్ ఉద్యోగిని అయిన 25 ఏళ్ల యువతి అక్కడికక్కడే మరణించింది.
జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ రాష్ డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై సంజూష్ స్పందిస్తూ ఇది నిర్లక్ష్యపు డ్రైవింగ్ కాదని, కేవలం దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదమని తన వివరణ ఇచ్చారు.