
సింధనూరు తాలూకా కాందిశీకుల ఆర్.హెచ్.-5 క్యాంపులో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు స్నేహ అనే 22 ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేశారు.
రాత్రి క్యాంపు శివారులోని బహిరంగ ప్రదేశంలో దుండగులు ఆమె తలపై బండరాళ్లతో కొట్టి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.