
థియేటర్లలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే ఉద్దేశంతో '418' చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు కీర్తన్ నాదగౌడ తెలిపారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో చైత్ర ఆచార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.