ముఖంపై ఓపెన్ పోర్స్ సమస్యతో బాధపడేవారు ఫేస్ వాష్ చేసుకున్నాక బియ్యం నీళ్లలో కాటన్ ప్యాడ్ ముంచి అద్దుకుంటే టోనర్‌లా పనిచేస్తుంది.
బియ్యం నీళ్లతో తలస్నానం చేయడానికి అరగంట ముందు జుట్టు, కుదుళ్లకు రాసుకుని షాంపూతో తలస్నానం చేస్తే కుదుళ్లు బలంగా మారుతాయి.
చర్మంపై మొటిమలు, మచ్చలు మరియు దురద వంటి సమస్యలను తగ్గించడంలో బియ్యం నీళ్లు సమర్థవంతంగా సహాయపడతాయి.