
శుక్రవారం స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి; సెన్సెక్స్ 3 పాయింట్లు పెరిగి 77,540 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 24,252 వద్ద స్థిరపడ్డాయి.
అంతర్జాతీయ సంకేతాలు, పెరుగుతున్న చమురు ధరల ప్రభావంతో మార్కెట్ రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు బలపడి 95.71 వద్ద ముగిసింది.