
పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించే న్యూయార్క్ మేయర్ మమ్దానీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావాలనుకోవడంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారత్‌పై విషం చిమ్మే వ్యక్తులను కలవాల్సిన అవసరం ఏముందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.