
బంగ్లాదేశ్ వాయుసేన మాజీ ఫ్లైట్ లెఫ్టినెంట్ కె.ఎం. తహసిఫ్ సూరి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
ఆయన మృతదేహాన్ని రాజధాని ఢాకాలోని ఒక నదిలో కనుగొన్నట్లు పోలీసులు గురువారం అధికారికంగా వెల్లడించారు.
గతంలో హసీనా ఎయిర్‌క్రాఫ్ట్ దృశ్యాలు చిత్రీకరించిన ఈ మాజీ అధికారి మృతి స్థానికంగా కలకలం రేపింది.