
అక్టోబర్ 27న జరగనున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ఆర్మీ చీఫ్ గాడి ఐజన్కోట్ నేతృత్వంలోని 'యషార్' పార్టీ 25 స్థానాలతో ఆధిక్యంలో ఉందని తాజా సర్వే తెలిపింది.
ప్రస్తుత ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ 21 స్థానాలకే పరిమితం కానుండగా, మెజారిటీకి అవసరమైన 61 సీట్లు ఏ కూటమికి దక్కే అవకాశం లేదు.
ఇరాన్ దాడుల ముప్పు నేపథ్యంలో ఐజన్కోట్కు సాయుధ భద్రత కల్పించాలని 'షిన్ బెట్' సంస్థ భావిస్తుండగా, నెతన్యాహు ఇరాన్‌పై కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు.