International
ఇరాన్‌పై రేపే దాడి చేయొచ్చేమోనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంకేతాలు

ఇరాన్‌పై రేపే దాడి చేయొచ్చేమోనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంకేతాలు

Eenadu1h
THE BRIEF
1

ఇరాన్‌పై త్వరలో మళ్లీ భీకర దాడులకు దిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడుతూ సంకేతాలిచ్చారు.

2

అవసరమైతే రేపే ఇరాన్‌పై దాడి చేయగలమని పేర్కొన్న ఆయన.. టెహ్రాన్‌తో అద్భుతమైన ఒప్పందం చేసుకునే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని వెల్లడించారు.

3

సైనిక చర్యకు లేదా దౌత్యపరమైన ఒప్పందానికి అవకాశం ఉందని చెప్పిన ట్రంప్.. దాడులకు సంబంధించి తుది నిర్ణయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.