
వాహన తయారీ సంస్థ స్కోడా పారిస్ మోటార్ షోలో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఎపిక్ స్పోర్ట్‌లైన్'ను పరిచయం చేసింది.
ఈ కారు ఎపిక్ 40, ఎపిక్ 55 అనే రెండు వెర్షన్లలో లభించనుండగా, 55 kWh బ్యాటరీ గల వెర్షన్ 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
భారత్‌లో ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తారనే దానిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.