
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటించిన డార్క్ క్రైమ్ థ్రిల్లర్ 'బేబీ డూ డై డూ' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
నచికేత్ సమంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూలై 3న థియేటర్లలో విడుదల చేయగా, తాజాగా ఓటీటీలోకి వచ్చింది.
ఈ చిత్రంలో హ్యూమా ఖురేషీ చెవిటి, మూగ కాంట్రాక్ట్ కిల్లర్ బేబీ కర్మార్కర్ పాత్రలో కనిపించారు.