
ఈ నెల 30న సిరిసిల్లకు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పలు ప్రశ్నలు అడిగారు.
ఎనిమిది వేల ఎకరాల భూములు మరియు సిరిసిల్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నేతన్నలు, రైతులు, విద్యార్థుల సమస్యలపై సమాధానం చెప్పాలని కేటీఆర్ కోరారు.