International
యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోల ఫీచర్

యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోల ఫీచర్

Eenadu1h
THE BRIEF
1

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది.

2

ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్‌ను మెటా సంస్థ పరీక్షిస్తోంది.

3

ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 90 నిమిషాల నిడిడి గల లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేసే సదుపాయం రానుంది.