
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్‌ను మెటా సంస్థ పరీక్షిస్తోంది.
ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 90 నిమిషాల నిడిడి గల లాంగ్ వీడియోలను అప్లోడ్ చేసే సదుపాయం రానుంది.