Indian Politics
కోనసీమ రైల్వే లైన్ పనుల కోసం రూ.100 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

కోనసీమ రైల్వే లైన్ పనుల కోసం రూ.100 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

Eenadu1h
THE BRIEF
1

కోనసీమకు రైల్వేలైన్‌ అనుసంధానంలో కీలక ముందడుగు పడింది.

2

కోటిపల్లి-నర్సాపూర్‌ రైల్వే లైన్ పనులు వేగవంతం చేసేందుకు రాష్ట్ర వాటా కింద అదనంగా కూటమి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది.

3

ఈ నిధుల విడుదల ద్వారా రైల్వే లైన్ పనులకు వేగం పుంజుకోనుంది.