
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి.
ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 23,445 వద్దకు చేరగా, సెన్సెక్స్ 85 పాయింట్లు పుంజుకొని 74,952 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 100.39 వద్ద, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 101.1 డాలర్ల వద్ద ఉంది.