
మధ్య, దక్షిణ అమెరికాలోని సంప్రదాయవాద ప్రభుత్వాలకు మద్దతుగా ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఐరోపా, పశ్చిమాసియా దేశాలకు అందించే సైనిక సాయంలో కోత విధించేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు ఆయా దేశాలకు అందే నిధులను ట్రంప్ అనుకూల దేశాలకు మళ్లించనున్నట్లు సమాచారం.