
ఏపీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్.ఎస్. రావత్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖకు బదిలీ చేయగా, జె. శ్యామలరావును పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
ఈ బదిలీలు సాధారణ పరిపాలన శాఖలో కీలక మార్పులకు దారితీశాయి.